E-PAPER

మాజీ జెడ్పీ చైర్ పర్సన్, సరిత తిరుపతయ్యను అభినందించిన – కురువ యువ చైతన్య సమితి ప్రతినిధులు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మాజీ జెడ్పీ చైర్ పర్సన్, సరిత తిరుపతయ్యను అభినందించిన – కురువ యువ చైతన్య సమితి ప్రతినిధులు 

09 May 2026, 3:00 pm DISHA POWER

మాజీ జెడ్పీ చైర్ పర్సన్, సరిత తిరుపతయ్యను అభినందించిన

- కురువ యువ చైతన్య సమితి ప్రతినిధులు

ప్రజా గొంతుక గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య వారినిఅభినందించినకురువయువ చైతన్య సమితి ప్రతినిధులు.తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమా ఖ్య చైర్మన్‌గా నూతనంగా నియమి తులైన గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య ని ఈరోజు కురువ యువ చైతన్య సమితి ప్రతినిధులు వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలిసిన సరి తమ్మకు ఈ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గొర్రె కాపరుల సంక్షేమానికి ఆమె మరిం త కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారుఈ కార్యక్రమంలో కే వై సి ఎస్ ప్రసెడెంట్ కుండే వెంకటేష్, ఎల్బీ నగర్ డివిజన్ ప్రసెడెంట్ కాలిన మల్లేష్,రావుల ఐలయ్య,కేమిడి ఉపేందర్,బండారి శ్రీశైలం, కడగంచి పవన్ కుమార్, మందుల విద్య సాగర్,కాళ్లే మ ల్లేష్,రావుల శేష,తదితరులు పాల్గొన్నారు.

Generating image…

మాజీ జెడ్పీ చైర్ పర్సన్, సరిత తిరుపతయ్యను అభినందించిన

– కురువ యువ చైతన్య సమితి ప్రతినిధులు

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!