E-PAPER

మరో 36రోజులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కేఎల్ఆర్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మరో 36రోజులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కేఎల్ఆర్

09 May 2026, 5:03 pm DISHA POWER

మరో 36రోజులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కేఎల్ఆర్

నేరుగా సమస్యలు పరిష్కరిస్తున్న అధికార యంత్రాంగం కేఎల్ఆర్

క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యంపై దృష్టి: కిచ్చెన్న

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 9:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కెఎల్ఆర్ మాట్లాడుతూ..ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదలై నేటికి 63 రోజులు పూర్తయిందని కేఎల్ఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 99 రోజుల బృహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలు అవుతున్న పలు సంక్షేమ పథకాలతో పాటు అధికారులు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ... వైద్య, విద్య, సాగు, పారిశుద్ధ్యం, రోడ్డు భద్రత, మహిళా సాధికారత పలు అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అధికార యంత్రాంగాన్ని కేఎల్ఆర్ కొనియాడారు.ప్రజలు సైతం సమస్యలను నేరుగా గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సదస్సులో వివరిస్తున్నారని లక్ష్మారెడ్డి చెప్పారు.మరో 36రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా నేరు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి.

Generating image…

మరో 36రోజులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కేఎల్ఆర్

*నేరుగా సమస్యలు పరిష్కరిస్తున్న అధికార యంత్రాంగం కేఎల్ఆర్*

*క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యంపై దృష్టి: కిచ్చెన్న*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 9:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కెఎల్ఆర్ మాట్లాడుతూ..ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదలై నేటికి 63 రోజులు పూర్తయిందని కేఎల్ఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 99 రోజుల బృహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలు అవుతున్న పలు సంక్షేమ పథకాలతో పాటు అధికారులు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ… వైద్య, విద్య, సాగు, పారిశుద్ధ్యం, రోడ్డు భద్రత, మహిళా సాధికారత పలు అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అధికార యంత్రాంగాన్ని కేఎల్ఆర్ కొనియాడారు.ప్రజలు సైతం సమస్యలను నేరుగా గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సదస్సులో వివరిస్తున్నారని లక్ష్మారెడ్డి చెప్పారు.మరో 36రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా నేరు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి.

RaamSee Reporter
dishapower.in

మరో 36రోజులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కేఎల్ఆర్

మరో 36రోజులు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కేఎల్ఆర్

నేరుగా సమస్యలు పరిష్కరిస్తున్న అధికార యంత్రాంగం కేఎల్ఆర్

క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యంపై దృష్టి: కిచ్చెన్న

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 9:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కెఎల్ఆర్ మాట్లాడుతూ..ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదలై నేటికి 63 రోజులు పూర్తయిందని కేఎల్ఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 99 రోజుల బృహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలు అవుతున్న పలు సంక్షేమ పథకాలతో పాటు అధికారులు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ... వైద్య, విద్య, సాగు, పారిశుద్ధ్యం, రోడ్డు భద్రత, మహిళా సాధికారత పలు అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అధికార యంత్రాంగాన్ని కేఎల్ఆర్ కొనియాడారు.ప్రజలు సైతం సమస్యలను నేరుగా గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సదస్సులో వివరిస్తున్నారని లక్ష్మారెడ్డి చెప్పారు.మరో 36రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా నేరు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!