E-PAPER

మహేశ్వరం పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ నాయకులు*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ నాయకులు*

09 May 2026, 5:05 pm DISHA POWER

మహేశ్వరం పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ నాయకులు

 

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 09:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం ఏసీపీ జానకిరామ్ రెడ్డి,మహేశ్వరం సీఐ రాఘవేందర్ రెడ్డి,మహేశ్వరం ఎస్సై రాఘవేంద్రరావు,ఎస్సై ధనుంజయ్ మరియు ఎస్సై ప్రసాద్ ను మహేశ్వరం డిపో తరపున జేసీ చైర్మన్ శంకర్ నాయక్,కన్వీనర్ అక్తర్ పాషా,జితేందర్,కృష్ణ గౌడ్,షరీఫ్ ఖాన్,కృష్ణ,జయేందర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలను జేసీ నాయకులు అభినందించారు.ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Generating image…

*మహేశ్వరం పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ నాయకులు*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 09:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం ఏసీపీ జానకిరామ్ రెడ్డి,మహేశ్వరం సీఐ రాఘవేందర్ రెడ్డి,మహేశ్వరం ఎస్సై రాఘవేంద్రరావు,ఎస్సై ధనుంజయ్ మరియు ఎస్సై ప్రసాద్ ను మహేశ్వరం డిపో తరపున జేసీ చైర్మన్ శంకర్ నాయక్,కన్వీనర్ అక్తర్ పాషా,జితేందర్,కృష్ణ గౌడ్,షరీఫ్ ఖాన్,కృష్ణ,జయేందర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలను జేసీ నాయకులు అభినందించారు.ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

RaamSee Reporter
dishapower.in

మహేశ్వరం పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ నాయకులు*

మహేశ్వరం పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జేసీ నాయకులు

 

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 09:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం ఏసీపీ జానకిరామ్ రెడ్డి,మహేశ్వరం సీఐ రాఘవేందర్ రెడ్డి,మహేశ్వరం ఎస్సై రాఘవేంద్రరావు,ఎస్సై ధనుంజయ్ మరియు ఎస్సై ప్రసాద్ ను మహేశ్వరం డిపో తరపున జేసీ చైర్మన్ శంకర్ నాయక్,కన్వీనర్ అక్తర్ పాషా,జితేందర్,కృష్ణ గౌడ్,షరీఫ్ ఖాన్,కృష్ణ,జయేందర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలను జేసీ నాయకులు అభినందించారు.ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!