E-PAPER

హాలియా మున్సిపాలిటీ లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియా మున్సిపాలిటీ లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి 

11 May 2026, 1:40 pm DISHA POWER

హాలియా మున్సిపాలిటీ లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన....... మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11హాలియా మున్సిపాలిటీలో ఎండాకాలం దృష్ట్యా హాలియామున్సిపాలిటి ద్వారా 3 చలివేంద్రం కేంద్రాలను ప్రారంభం చేసిన హాలియా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి 1.పేరూరు రోడ్డు నందు 2.సాగర్ రోడ్డు తారకరామ కాంప్లెక్స్ ముందర 3. హాలియా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ రహదారుల వెంట నడిచే మరియు వాహనదారులు ఇట్టి చలివేంద్ర కేంద్రాలను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ కమిషనర్ కే రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ 6 వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసురాజు, 2 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకిరేకంటి సైదులు ,5 వ వార్డ్ కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్ ,8 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మజార్ మొయినుద్దీన్ ,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ , కో ఆప్షన్ సభ్యులు, ఎండి రషీద్ , పుర ప్రజలు పాల్గొనడం జరిగింది.

Generating image…

హాలియా మున్సిపాలిటీ లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన……. మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11హాలియా మున్సిపాలిటీలో ఎండాకాలం దృష్ట్యా హాలియామున్సిపాలిటి ద్వారా 3 చలివేంద్రం కేంద్రాలను ప్రారంభం చేసిన హాలియా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి 1.పేరూరు రోడ్డు నందు 2.సాగర్ రోడ్డు తారకరామ కాంప్లెక్స్ ముందర 3. హాలియా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ రహదారుల వెంట నడిచే మరియు వాహనదారులు ఇట్టి చలివేంద్ర కేంద్రాలను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ కమిషనర్ కే రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ 6 వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసురాజు, 2 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకిరేకంటి సైదులు ,5 వ వార్డ్ కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్ ,8 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మజార్ మొయినుద్దీన్ ,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ , కో ఆప్షన్ సభ్యులు, ఎండి రషీద్ , పుర ప్రజలు పాల్గొనడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

హాలియా మున్సిపాలిటీ లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి 

హాలియా మున్సిపాలిటీ లో చలి వేంద్రాలను ఏర్పాటు చేసిన....... మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:11హాలియా మున్సిపాలిటీలో ఎండాకాలం దృష్ట్యా హాలియామున్సిపాలిటి ద్వారా 3 చలివేంద్రం కేంద్రాలను ప్రారంభం చేసిన హాలియా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి 1.పేరూరు రోడ్డు నందు 2.సాగర్ రోడ్డు తారకరామ కాంప్లెక్స్ ముందర 3. హాలియా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ రహదారుల వెంట నడిచే మరియు వాహనదారులు ఇట్టి చలివేంద్ర కేంద్రాలను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ కమిషనర్ కే రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ 6 వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసురాజు, 2 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకిరేకంటి సైదులు ,5 వ వార్డ్ కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్ ,8 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు మజార్ మొయినుద్దీన్ ,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ , కో ఆప్షన్ సభ్యులు, ఎండి రషీద్ , పుర ప్రజలు పాల్గొనడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!