E-PAPER

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..ప్రేమకు ప్రతిరూపం… త్యాగానికి నిలువెత్తు నిదర్శనం…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..ప్రేమకు ప్రతిరూపం… త్యాగానికి నిలువెత్తు నిదర్శనం…

10 May 2026, 6:12 pm DISHA POWER

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్.

ప్రజా గొంతుక మే 10: ఎల్కతుర్తి:

ప్రేమకు ప్రతిరూపం…

త్యాగానికి నిలువెత్తు నిదర్శనం…

మన జీవితానికి తొలి గురువు అదే అమ్మ.

మన ప్రతి విజయానికి వెనుక నిలిచే శక్తి తల్లి.

మన ఆనందంలో చిరునవ్వుగా,

మన బాధలో ఓదార్పుగా నిలిచేది తల్లి ప్రేమే.

తన పిల్లల సంతోషమే తన ప్రపంచంగా భావిస్తూ, నిరంతరం కష్టపడే ప్రతి తల్లికి మనస్పూర్తిగా వందనాలు.

మన జీవితాలను వెలుగుతో నింపే ప్రతి తల్లికి హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

తల్లి ప్రేమకు, తల్లి త్యాగాలకు ఎల్లప్పుడూ మనం రుణపడి ఉంటాము.

ఎల్కతుర్తి మండల ప్రజలకు, ముఖ్యంగా ప్రతి తల్లికి ఎల్కతుర్తి. మండల ప్రెస్ క్లబ్ తరపున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి, ప్రెస్ క్లబ్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!