కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం. సిహెచ్ విజయ రమణారావు
ప్రజా గొంతుక న్యూస్ సుల్తానాబాద్ రిపోర్టర్ నూక రాందాసు
సుల్తానాబాద్ లో సెంట్రల్ లైటింగ్‌లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు.సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టేపల్లి రోడ్డు వరకు రూ. 1.20 కోట్లతో నూతనంగా నిర్మించిన బిటి రోడ్డులో సెంట్రల్ లైటింగ్‌లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్,మార్కెట్ చెర్మన్,మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24











