నూతన ఏ సి హెయిర్ సెలూన్ ని ప్రారంభించిన సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13 నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరులో రాయల్ ఏసీ హెయిర్ సెలూన్ షాప్ ప్రారంభంమన నిడమనూరు గ్రామంలో అత్యాధునిక ఏసీ (ఏ సి) వసతులతో రాయల్ హెయిర్ సెలూన్ & ఘనంగా ప్రారంభించబడింది.ప్రారంభోత్సవం నిడమనూరు సర్పంచ్ శ్రీమతి శేషరాజు సంధ్య శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ఈ షాప్‌ను ప్రారంభించారు.ప్రత్యేకత:అత్యంత హంగులతో, పూర్తి ఏసీ వసతి కలిగిన మన గ్రామపు మొదటి ఆధునిక సెలూన్.సేవలు: హెయిర్ స్టైలింగ్, ఫేషియల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.లోకేషన్:నిడమనూరు గ్రామం.ఫోన్: 9133134954.బిస్టైలిష్ లుక్ కోసం ఇప్పుడే విజిట్ చేయండి
Post Views: 89











