ఏడవ వార్డు సమస్యలను పర్వవేక్షించిన……. మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:14
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో కార్యక్రమాలలో భాగంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి పర్యవేక్షణ చేసి హాలియాలోనీ 7 వ వార్డులోని పేరూరు మేజర్ పంట కాలువ వెంబడి పేరుకపోయిన చెత్తాచెదారం ను పరిసరాలను పరిశుభ్రం చేపించవలసిందిగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ కి ,సూపర్వైజర్లకు ఆదేశాలు జారీ చేయడమైనది
Post Views: 28











