E-PAPER

రైతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రైతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం

14 May 2026, 7:24 pm DISHA POWER

రైతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం: వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

రైస్ మిల్లుల్లో 24 గంటలు అన్‌లోడింగ్ చేయాలి

ప్రజా గొంతుక బచ్చన్నపేట :

తమ్మడపల్లి గ్రామంలోని ఐకేపీ , పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాలలో ధాన్యం పరిశీలించి, అక్కడి రైతులు, కూలీలు, ఐకేపీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతులు తమ ధాన్యం రవాణా కోసం ట్రాక్టర్లను వినియోగించుకోవాలని డీసీపీ సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రైస్ మిల్లుల్లో 24 గంటలు అన్‌లోడింగ్ చేయాలిధాన్యం కేంద్రాల పరిశీలన అనంతరం డీసీపీ మొండికుంట గ్రామంలోని 'శ్రీ మిత్ర రైస్ మిల్లు'ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లు యజమానితో మాట్లాడి, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులు రవాణా చేసే ట్రాక్టర్లను మిల్లు వద్ద ఆలస్యం చేయకుండా, 24 గంటల పాటు నిరంతరాయంగా అన్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మిల్లు యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Generating image…

రైతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం: వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

రైస్ మిల్లుల్లో 24 గంటలు అన్‌లోడింగ్ చేయాలి

ప్రజా గొంతుక బచ్చన్నపేట :

తమ్మడపల్లి గ్రామంలోని ఐకేపీ , పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాలలో ధాన్యం పరిశీలించి, అక్కడి రైతులు, కూలీలు, ఐకేపీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతులు తమ ధాన్యం రవాణా కోసం ట్రాక్టర్లను వినియోగించుకోవాలని డీసీపీ సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రైస్ మిల్లుల్లో 24 గంటలు అన్‌లోడింగ్ చేయాలిధాన్యం కేంద్రాల పరిశీలన అనంతరం డీసీపీ మొండికుంట గ్రామంలోని ‘శ్రీ మిత్ర రైస్ మిల్లు’ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లు యజమానితో మాట్లాడి, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులు రవాణా చేసే ట్రాక్టర్లను మిల్లు వద్ద ఆలస్యం చేయకుండా, 24 గంటల పాటు నిరంతరాయంగా అన్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మిల్లు యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

రైతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం

రైతుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం: వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్

రైస్ మిల్లుల్లో 24 గంటలు అన్‌లోడింగ్ చేయాలి

ప్రజా గొంతుక బచ్చన్నపేట :

తమ్మడపల్లి గ్రామంలోని ఐకేపీ , పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాలలో ధాన్యం పరిశీలించి, అక్కడి రైతులు, కూలీలు, ఐకేపీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతులు తమ ధాన్యం రవాణా కోసం ట్రాక్టర్లను వినియోగించుకోవాలని డీసీపీ సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రైస్ మిల్లుల్లో 24 గంటలు అన్‌లోడింగ్ చేయాలిధాన్యం కేంద్రాల పరిశీలన అనంతరం డీసీపీ మొండికుంట గ్రామంలోని 'శ్రీ మిత్ర రైస్ మిల్లు'ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లు యజమానితో మాట్లాడి, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులు రవాణా చేసే ట్రాక్టర్లను మిల్లు వద్ద ఆలస్యం చేయకుండా, 24 గంటల పాటు నిరంతరాయంగా అన్‌లోడింగ్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మిల్లు యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!