*ప్రజలు మెచ్చిన నాయకుడు = దేశపాగ నరసింహ*
ప్రజలు మెచ్చిన నాయకుడు ఇచ్చిన మాట తప్పని సేవకుడు = సర్పంచ్ దేశపాగ నరసింహ
(ప్రజా గొంతుక మహేశ్వరం మే 15:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందు పల్లి గ్రామంలో.. ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలకు అలాగే పురుషులకు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పుస్తే మెట్టెలు ఇచ్చి ప్రజలలో ఒక్కడిగా నిలిచాడు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తూ గ్రామంలో ఎలాంటి సమస్యలున్న అడిగిన వెంటనే స్పందిస్తున్న సర్పంచ్.. కల్వకుల్ కిరణ్ కు పుస్తె మెట్టెలు కానుకగా బహుకరించడం జరిగింది అదేవిధంగా సంఘం మైసయ్య కు పుస్తెమెట్టలు కానుకగా బహుకరించడం జరిగింది ఈ విధంగా గ్రామంలో చాలా మందికి ఇవ్వడం ఇవ్వడంతో.. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేశారు. అందుబాటులో ఉన్న లేకున్నా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పుస్తె మెట్టెలు అందజేయడం జరిగింది సర్పంచ్ నరసింహ ఆధ్వర్యంలో.. ఉప సర్పంచ్ షేక్ ఎజాస్ కాశకోని జగదీష్ గౌడ్ దంపతులు మాజీ వార్డు సభ్యులు మరియు కల్వకోల్ జంగయ్య కల్వకోల్ మహేందర్ 4వ వార్డు నెంబర్ గోరి చంద్రయ్య కర్రే సత్తయ్య హబీబ్ సమక్షంలో ఈ యొక్క పుస్తెమెట్టెలు అందజేయడం అని ఈ సందర్భంగా పత్రిక విలేకరులకు తెలియజేశారు











