E-PAPER

నల్గొండ జిల్లాలో దారుణం తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నల్గొండ జిల్లాలో దారుణం తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు…

17 May 2026, 3:22 pm DISHA POWER

నల్గొండ జిల్లాలో దారుణం

తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మే:17

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల (మం) ఇబ్రహీంపేట గ్రామంలో దారుణంతల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు.కంట్లో కారం చల్లి హతమార్చిన హంతకులుమృతులు రుద్రాక్ష సుమలత, లావణ్య గుర్తింపు భూతగాదాల నేపద్యంలో హత్య జరిగినట్లు పోలీసుల అనుమానంఅనుమల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులో ఫామాయిల్ తోటలో జరిగిన హత్య సంఘటన స్థలమునకు చేరుకున్న మిర్యాల గూడెం డి.ఎస్.పి రాజశేఖర్ రాజువిరితోపాటు సీఐ శ్రీను నాయక్, హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ మీడియాతో సమావేశంలో పాల్గొని కేసు దర్యాప్తు చేయాలని అన్నారు

Generating image…

నల్గొండ జిల్లాలో దారుణం

తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు…

RaamSee Reporter
dishapower.in

నల్గొండ జిల్లాలో దారుణం తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు…

నల్గొండ జిల్లాలో దారుణం

తల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మే:17

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల (మం) ఇబ్రహీంపేట గ్రామంలో దారుణంతల్లి కూతుర్లను హత్య చేసిన దుండగులు.కంట్లో కారం చల్లి హతమార్చిన హంతకులుమృతులు రుద్రాక్ష సుమలత, లావణ్య గుర్తింపు భూతగాదాల నేపద్యంలో హత్య జరిగినట్లు పోలీసుల అనుమానంఅనుమల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులో ఫామాయిల్ తోటలో జరిగిన హత్య సంఘటన స్థలమునకు చేరుకున్న మిర్యాల గూడెం డి.ఎస్.పి రాజశేఖర్ రాజువిరితోపాటు సీఐ శ్రీను నాయక్, హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ మీడియాతో సమావేశంలో పాల్గొని కేసు దర్యాప్తు చేయాలని అన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!