E-PAPER

ఆరోగ్యమే మహాభాగ్యం వేలేరులో 5కే రన్ మారథాన్ 2కే వాకథాన్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆరోగ్యమే మహాభాగ్యం వేలేరులో 5కే రన్ మారథాన్ 2కే వాకథాన్ 

18 May 2026, 11:17 am DISHA POWER

ఆరోగ్యమే మహాభాగ్యం వేలేరులో 5కే రన్ మారథాన్ 2కే వాకథాన్

 

ప్రజా గొంతుక మే 18 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలో సోమవారం 5కే రన్ మారథాన్, 2కే వాకథాన్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంఈఓ చంద్ర మొగిళి, ఎంపీఓ అఫ్జల్, ఏపీఓ విజయ, ఏఈ హౌసింగ్ అభిలాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. అందులో భాగంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో 5కే రన్, 2కే వాకథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్పంచ్ యాదగిరి, అధికారులు కలిసి పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీడీవో కార్యాలయ అధికారులు రవి ప్రసాద్, రాజేశ్వర్, ప్రదీప్, కరుణాకర్, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....

Generating image…

ఆరోగ్యమే మహాభాగ్యం వేలేరులో 5కే రన్ మారథాన్ 2కే వాకథాన్

 

ప్రజా గొంతుక మే 18 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలో సోమవారం 5కే రన్ మారథాన్, 2కే వాకథాన్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంఈఓ చంద్ర మొగిళి, ఎంపీఓ అఫ్జల్, ఏపీఓ విజయ, ఏఈ హౌసింగ్ అభిలాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. అందులో భాగంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో 5కే రన్, 2కే వాకథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్పంచ్ యాదగిరి, అధికారులు కలిసి పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీడీవో కార్యాలయ అధికారులు రవి ప్రసాద్, రాజేశ్వర్, ప్రదీప్, కరుణాకర్, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..

RaamSee Reporter
dishapower.in

ఆరోగ్యమే మహాభాగ్యం వేలేరులో 5కే రన్ మారథాన్ 2కే వాకథాన్ 

ఆరోగ్యమే మహాభాగ్యం వేలేరులో 5కే రన్ మారథాన్ 2కే వాకథాన్

 

ప్రజా గొంతుక మే 18 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలో సోమవారం 5కే రన్ మారథాన్, 2కే వాకథాన్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంఈఓ చంద్ర మొగిళి, ఎంపీఓ అఫ్జల్, ఏపీఓ విజయ, ఏఈ హౌసింగ్ అభిలాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. అందులో భాగంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో 5కే రన్, 2కే వాకథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ నడక, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్పంచ్ యాదగిరి, అధికారులు కలిసి పండ్ల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీడీవో కార్యాలయ అధికారులు రవి ప్రసాద్, రాజేశ్వర్, ప్రదీప్, కరుణాకర్, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!