E-PAPER

మాధురి విజయం హర్షం వ్యక్తం చేసిన గురుదేవ్ యాజమాన్యం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మాధురి విజయం హర్షం వ్యక్తం చేసిన గురుదేవ్ యాజమాన్యం

19 May 2026, 11:26 am DISHA POWER

మాధురి విజయం హర్షం వ్యక్తం చేసిన గురుదేవ్ యాజమాన్యం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గురుదేవ్ విద్యాలయం విద్యార్థిని,బి.వి.సంపత్ కుమార్తె బి.మాధురి టి.జి.ఆర్ జె.సి 2026 పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.మాధురి సాధించిన ఈ అద్భుత విజయంతో పాఠశాలకే కాకుండా చర్ల ప్రాంతానికి కూడా గర్వకారణంగా నిలిచిందని యాజమాన్యంతో పాటూ మీకోసం మేమున్నాం టీం పేర్కొంది.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విద్యార్థినికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అలాగే మండల విద్యాశాఖ అధికారి ఎం.ఈ.ఓ,గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు మాధురికి తమతమ శుభాకాంక్షలు తెలియజేసి,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను మరియు సహకరించిన తల్లిదండ్రులను కూడా పాఠశాల యాజమాన్యం అభినందించింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!