E-PAPER

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

19 May 2026, 7:50 am DISHA POWER

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

సమాజ సేవలో ఆయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం: ప్రముఖుల ప్రశంసలు

ప్రజా గొంతుక మల్లంపేట్, మే 18:

ప్రముఖ వ్యాపారవేత్త, నిరంతర సేవాశీలి డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మల్లంపేట్‌లో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, సామాజిక బాధ్యతతో ఎంతోమందికి అండగా నిలుస్తున్న డాక శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయనకు ఘన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో మల్లంపేట శామీర్ పేట్ మాజీ కౌన్సిలర్ హనుమంతరావు, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ షామీర్పేట్ హనుమంతరావు మాట్లాడుతూ.. వ్యాపారవేత్తగా డాక శ్రీనివాస్ రెడ్డి సాధించిన విజయాలు ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. కేవలం లాభార్జనే ధ్యేయం కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు.వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు: డ్రీమ్ వ్యాల్యూ కాలనీ ప్రెసిడెంట్ దశరథ్, దూసకంటి విజయ్, దాసరి అమర్నాథ్ రెడ్డి, నవీన్, వినోద్ కుమార్, శ్రీధర్, కృష్ణ, పృథ్వీరాజ్, మంజునాథ్, రాజిరెడ్డి, రాహుల్ రెడ్డి, శ్రీరామ్, అరుణ్, అజయ్, రాహుల్, సాయి మరియు ‘శబ్దం’ మీడియా సంస్థల సీఈవో సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ రెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు."నలుగురికీ సాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది. డాక శ్రీనివాస్ రెడ్డి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాము."

Generating image…

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

సమాజ సేవలో ఆయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం: ప్రముఖుల ప్రశంసలు

ప్రజా గొంతుక మల్లంపేట్, మే 18:

ప్రముఖ వ్యాపారవేత్త, నిరంతర సేవాశీలి డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మల్లంపేట్‌లో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, సామాజిక బాధ్యతతో ఎంతోమందికి అండగా నిలుస్తున్న డాక శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయనకు ఘన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో మల్లంపేట శామీర్ పేట్ మాజీ కౌన్సిలర్ హనుమంతరావు, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ షామీర్పేట్ హనుమంతరావు మాట్లాడుతూ.. వ్యాపారవేత్తగా డాక శ్రీనివాస్ రెడ్డి సాధించిన విజయాలు ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. కేవలం లాభార్జనే ధ్యేయం కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు.*వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు:* డ్రీమ్ వ్యాల్యూ కాలనీ ప్రెసిడెంట్ దశరథ్, దూసకంటి విజయ్, దాసరి అమర్నాథ్ రెడ్డి, నవీన్, వినోద్ కుమార్, శ్రీధర్, కృష్ణ, పృథ్వీరాజ్, మంజునాథ్, రాజిరెడ్డి, రాహుల్ రెడ్డి, శ్రీరామ్, అరుణ్, అజయ్, రాహుల్, సాయి మరియు ‘శబ్దం’ మీడియా సంస్థల సీఈవో సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ రెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు.”నలుగురికీ సాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది. డాక శ్రీనివాస్ రెడ్డి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాము.”

RaamSee Reporter
dishapower.in

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

సమాజ సేవలో ఆయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం: ప్రముఖుల ప్రశంసలు

ప్రజా గొంతుక మల్లంపేట్, మే 18:

ప్రముఖ వ్యాపారవేత్త, నిరంతర సేవాశీలి డాక శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మల్లంపేట్‌లో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తూనే, సామాజిక బాధ్యతతో ఎంతోమందికి అండగా నిలుస్తున్న డాక శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయనకు ఘన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో మల్లంపేట శామీర్ పేట్ మాజీ కౌన్సిలర్ హనుమంతరావు, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ షామీర్పేట్ హనుమంతరావు మాట్లాడుతూ.. వ్యాపారవేత్తగా డాక శ్రీనివాస్ రెడ్డి సాధించిన విజయాలు ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. కేవలం లాభార్జనే ధ్యేయం కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు.వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు: డ్రీమ్ వ్యాల్యూ కాలనీ ప్రెసిడెంట్ దశరథ్, దూసకంటి విజయ్, దాసరి అమర్నాథ్ రెడ్డి, నవీన్, వినోద్ కుమార్, శ్రీధర్, కృష్ణ, పృథ్వీరాజ్, మంజునాథ్, రాజిరెడ్డి, రాహుల్ రెడ్డి, శ్రీరామ్, అరుణ్, అజయ్, రాహుల్, సాయి మరియు ‘శబ్దం’ మీడియా సంస్థల సీఈవో సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్ రెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు."నలుగురికీ సాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది. డాక శ్రీనివాస్ రెడ్డి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాము."

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!