E-PAPER

టీయూబ్ల్యూజే జిల్లాజాయింట్ సెక్రటరీగా గన్ను సంతోష్,కార్యవర్గ సభ్యుడిగా రంగు శ్రీధర్ ఎన్నిక

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

టీయూబ్ల్యూజే జిల్లాజాయింట్ సెక్రటరీగా గన్ను సంతోష్,కార్యవర్గ సభ్యుడిగా రంగు శ్రీధర్ ఎన్నిక

19 May 2026, 11:27 am DISHA POWER

టీయూబ్ల్యూజే జిల్లాజాయింట్ సెక్రటరీగా గన్ను సంతోష్,కార్యవర్గ సభ్యుడిగా రంగు శ్రీధర్ ఎన్నిక

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట(మే19) :హనుమకొండ జిల్లా టీయూబ్ల్యూజే (ఐజేయూ) నూతన కమిటీని ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ ఆదివారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయిరాం) ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శాయంపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ రిపోర్టర్ గన్ను సంతోష్ కుమార్ జిల్లా జాయింట్ సెక్రటరీగా, మైలారం గ్రామానికి చెందిన రంగు శ్రీధర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం గన్ను సంతోష్ కుమార్, రంగు శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా జర్నలిస్టులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!