కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :నూతన కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మరియు వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, ఎమ్మార్వో వీరాబాయి చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామ సర్పంచ్ చంద్రయ్య చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పొందిన లబ్ధిదారులు ఆమనగంటి ప్రత్యూష తండ్రి మంగమ్మ , నత్తి నవనీత తండ్రి సుగుణమ్మ ఈ యొక్క కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బక్క మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తీగుళ్ల బాలరాజు పార్టీ సీనియర్ నాయకులు, , పగడాల రామస్వామి, తీగల కృష్ణ, మేకల రాజు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27











