E-PAPER

చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేద్దాం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేద్దాం

19 May 2026, 12:33 pm DISHA POWER

చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేద్దాం

జోగులాంబ గద్వాల జిల్లా మే 19 ( ప్రజా గొంతుక ):

నేడు రాఘవేంద్ర కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడం రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ తేదీ 25-05-2026 సోమవారం ఉద యం 10 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పద్మశాలి కళ్యాణ మండపం నందు నిర్వ హించ తలపెట్టిన చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేద్దా మని నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి సమావేశానికి విచ్చేసిన తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీ రామలింగేశ్వర కాంళ్లే మాట్లాడు తూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేనేత సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి కనివింపు కలిగే విధంగా ఈ సభ నిర్వహించాలని ఈ సభకు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ మరియు రాష్ట్రస్థాయి నాయకులు కార్పొ రేషన్ల చైర్మన్లు ఎమ్మెల్సీలు చేనేత సామాజికవర్గానికిచెందినరాష్ట్రస్థాయి నాయకులు తదితరులు పాల్గొనుచున్నారని కావున ఇట్టి సభను మనందరం దగ్గరుండి జయప్రదం చేయాల్సిన బాధ్యత మన నడిగడ్డ నేత కార్మిక సామా జిక వర్గంపై ఉందని పిలుపునివ్వ డం జరిగింది ఇట్టి సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నలుమూ లల నుండి చేనేత కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమా న్ని జయప్రదం చేద్దామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటు వంటి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్ర మాన్ని జయప్రదం చేయవలసిం దిగా తెలియజేశారు ఇట్టి కార్య క్రమంలో స్వకులశాలి సమాజం అధ్యక్షులు రావుత్ ఆనందరావు ప్రధాన కార్యదర్శి గచ్చు మల్లికా ర్జున పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కాడిగి రాము బూడిదపాడు చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొంకతి ఆంజ నేయులు అదేవిధంగా చేనేత కార్మిక సంఘం నాయకులు పోతు భీమేష్ పగడాకుల జగన్ పగడా కుల శంకర్ పగడాకుల సత్యం ఆనందు బుధరపు సూర్య ప్రకాష్ భావండ్ల వెంకటేష్ నీలి శంకర్ సాక్రే సురేష్ కుమార్ మేడం వెంకటేష్ పగడాకుల హనుమంతు ఏర్వ జనార్ధన్ పోతు వీరేష్ గోరంట్ల నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Generating image…

*చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేద్దాం*

*జోగులాంబ గద్వాల జిల్లా మే 19 ( ప్రజా గొంతుక ):*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!