E-PAPER

సరితా తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సరితా తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు

19 May 2026, 12:24 pm DISHA POWER

తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన...

-సరితా తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి

హృదయపూర్వక శుభాకాంక్షలు.

జోగులాంబ గద్వాల జిల్లా మే 19 (ప్రజా గొంతుక):ఈ సందర్భంగా ఆమె నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకదారుల అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, పశుసంవర్ధక రంగానికి కొత్త దిశా నిర్దేశం లభించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె సేవలు ఎంతో ఉపయోగపడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా లోని రెండో వార్డు నాయకులు పరమేష్, శేఖర్, కృష్ణ, వర్ధన్ రెడ్డి, నీలిపల్లి వెంకటన్న, దాబా సూరి, సాంబశివ గౌడ్ తదితర నాయకులు పాల్గొని తమ శుభాకాంక్షలను తెలియజేశారు.అలాగే సరితా తిరుపతయ్య ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పశుసంవర్ధక రంగ అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరుతూ నాయకులు అభినందనలు తెలిపారు.

Generating image…

*తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన…*

-సరితా తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి

హృదయపూర్వక శుభాకాంక్షలు.

జోగులాంబ గద్వాల జిల్లా మే 19 (ప్రజా గొంతుక):ఈ సందర్భంగా ఆమె నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకదారుల అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, పశుసంవర్ధక రంగానికి కొత్త దిశా నిర్దేశం లభించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె సేవలు ఎంతో ఉపయోగపడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా లోని రెండో వార్డు నాయకులు పరమేష్, శేఖర్, కృష్ణ, వర్ధన్ రెడ్డి, నీలిపల్లి వెంకటన్న, దాబా సూరి, సాంబశివ గౌడ్ తదితర నాయకులు పాల్గొని తమ శుభాకాంక్షలను తెలియజేశారు.అలాగే సరితా తిరుపతయ్య ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పశుసంవర్ధక రంగ అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరుతూ నాయకులు అభినందనలు తెలిపారు.

RaamSee Reporter
dishapower.in

సరితా తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన...

-సరితా తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి

హృదయపూర్వక శుభాకాంక్షలు.

జోగులాంబ గద్వాల జిల్లా మే 19 (ప్రజా గొంతుక):ఈ సందర్భంగా ఆమె నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకదారుల అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, పశుసంవర్ధక రంగానికి కొత్త దిశా నిర్దేశం లభించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె సేవలు ఎంతో ఉపయోగపడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా లోని రెండో వార్డు నాయకులు పరమేష్, శేఖర్, కృష్ణ, వర్ధన్ రెడ్డి, నీలిపల్లి వెంకటన్న, దాబా సూరి, సాంబశివ గౌడ్ తదితర నాయకులు పాల్గొని తమ శుభాకాంక్షలను తెలియజేశారు.అలాగే సరితా తిరుపతయ్య ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, పశుసంవర్ధక రంగ అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరుతూ నాయకులు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!