*రాష్ట్ర చైర్మన్ సరిత తిరుపతయ్యకు శుభాకాంక్షలు తెలిపిన
-జోగులాంబ గద్వాల జిల్లాజర్నలిస్టులు
జోగులాంబ గద్వాల జిల్లా మే 19( ప్రజా గొంతుక ):
తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సమాఖ్య చైర్మన్గా ఎంపికైన మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుప తయ్యను జర్నలిస్టులు ముకుందరావు, వెంకటేశ్వర్లు, సుదర్శన్ గౌడ్, రవి క్యాంప్ కార్యాలయంలో కలిసి శాలువా తో సన్మానించి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 28











