దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాప్స్ బంద్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇవాళ రిటైల్ మెడికల్ షాప్స్ మూతపడనున్నాయి.ఆన్లైన్లో మందులు విక్రయించే ఈ-ఫార్మసీ కంపెనీలపై అభ్యంతరాలు తెలుపుతూ బంద్ పాటించనున్నాయి.అయితే అత్యవసర పరిస్థితుల్లో అపోలో,మెడ్ ప్లస్ వంటి మెయిన్ చైన్ షాప్స్,హాస్పిటల్ అటాచ్డ్ ఫార్మసీలు,జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఔట్లెట్స్ తెరిచే ఉంటాయి. అవసరమైన మెడిసిన్స్ కోసం వాటిని సంప్రదించండి.
Post Views: 32











