E-PAPER

ఈ రోజు పిలుపు మేరకు మెడికల్ షాప్ లు బంద్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఈ రోజు పిలుపు మేరకు మెడికల్ షాప్ లు బంద్ 

20 May 2026, 1:24 pm DISHA POWER

ఈ రోజు పిలుపు మేరకు మెడికల్ షాప్ లు బంద్

ప్రజా గొంతుక మే 20, ఎల్కతుర్తి:హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన 24 గంటల దేశవ్యాప్త బంద్‌లో భాగంగా మండలంలోని మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో. జిల్లా మెడికల్ అసోసియేషన్ సూచనల మేరకు ఎల్కతుర్తి మండల డ్రగ్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొడిశాల కిషన్, నందనం రవి ఆధ్వర్యంలో ఈ బంద్ విజయవంతంగా జరిగింది. మండల కేంద్రంలోని వీరమణికంఠ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, శ్రీసాయి. మెడికల్ అండ్ జనరల్ స్టోర్, శ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్, వెంకటేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్, మహాదేవ్ జనరల్ అండ్ మెడికల్ స్టోర్, కనకదుర్గ జనరల్ అండ్ మెడికల్ స్టోర్, దత్తాత్రేయ స్వామి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు  అసోసియేషన్ అధ్యక్షులు గొడిశాల కిషన్, నందనం రవి మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీల పెరుగుదల, మారుతున్న ఔషధ విక్రయ నిబంధనల కారణంగా చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కెమిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ బంద్ నిర్వహించామని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న వ్యాపారులను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండలంలోని మెడికల్ షాపుల యజమానులు ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను విజయవంతం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!