E-PAPER

బతుకమ్మ కుంట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ.. –త్వరలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బతుకమ్మ కుంట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ.. –త్వరలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి 

20 May 2026, 1:28 pm DISHA POWER

బతుకమ్మ కుంట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ..

--త్వరలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి

--ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

--మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ:జనగామ పట్టణ కేంద్రంలోని ప్రముఖ బతుకమ్మ కుంట ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సందర్శించారు.ప్రతిరోజూ ఉదయం వందలాది మంది ప్రజలు,యువకులు ఇక్కడికి వాకింగ్ కోసం వస్తుం డటంతో,అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను,వసతులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీ లించారు.మార్నింగ్ వాకర్స్‌తో ఎమ్మెల్యే ముచ్చటించారు.అనంతరం అక్కడ మార్నింగ్ వాక్ చేస్తున్న స్థానిక వాకర్స్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారితో కలిసి నడుస్తూ స్థానికంగా ఎదురవు తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పట్టణ ప్రజల శారీరక దారుఢ్యం, ఆరోగ్యం కోసం బతుకమ్మ కుంట ప్రాంగణంలో ఒక ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.దీనివల్ల ఇక్కడికి వచ్చే యువతకు, మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.దాంతో పాటు పలు ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

-మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్‌లో ఎమ్మెల్యే తక్షణ ఆదేశాలు:

వాకర్స్ తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు.బతుకమ్మ కుంట ప్రాంగణం నుంచే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు.అక్కడ ఉన్న సమస్యలపై వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.అదే విధంగా పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం బతుకమ్మ కుంట వద్ద అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలి.వాకర్స్ కోరిన విధంగా వెంటనే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయండి అని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

Generating image…

బతుకమ్మ కుంట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ..

–త్వరలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి

–ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

–మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రజాగొంతుక ప్రతినిధి/జనగామ:జనగామ పట్టణ కేంద్రంలోని ప్రముఖ బతుకమ్మ కుంట ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సందర్శించారు.ప్రతిరోజూ ఉదయం వందలాది మంది ప్రజలు,యువకులు ఇక్కడికి వాకింగ్ కోసం వస్తుం డటంతో,అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను,వసతులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీ లించారు.మార్నింగ్ వాకర్స్‌తో ఎమ్మెల్యే ముచ్చటించారు.అనంతరం అక్కడ మార్నింగ్ వాక్ చేస్తున్న స్థానిక వాకర్స్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారితో కలిసి నడుస్తూ స్థానికంగా ఎదురవు తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పట్టణ ప్రజల శారీరక దారుఢ్యం, ఆరోగ్యం కోసం బతుకమ్మ కుంట ప్రాంగణంలో ఒక ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.దీనివల్ల ఇక్కడికి వచ్చే యువతకు, మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.దాంతో పాటు పలు ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

-మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్‌లో ఎమ్మెల్యే తక్షణ ఆదేశాలు:

వాకర్స్ తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు.బతుకమ్మ కుంట ప్రాంగణం నుంచే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు.అక్కడ ఉన్న సమస్యలపై వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.అదే విధంగా పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం బతుకమ్మ కుంట వద్ద అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలి.వాకర్స్ కోరిన విధంగా వెంటనే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయండి అని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!