E-PAPER

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం

20 May 2026, 5:32 pm DISHA POWER

అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు

--ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం

ప్రజా గొంతుక మే 20 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రానికి చెందిన దాసరి కుమారస్వామి గారి కుమారుడు దాసరి లక్ష్మణ్, ఇప్పలపల్లి రజిత గారి కుమారుడు అన్వేష్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దృష్టికి వచ్చింది.ఈ విషయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా దాసరి లక్ష్మణ్‌కు రూ.2,50,000, ఇప్పలపల్లి అన్వేష్‌కు రూ.75,000 మొత్తంగా రూ.3,75,000 విలువైన ఎల్ వో సి చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సర్పంచ్ బిల్లా యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు...

Generating image…

*అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు*

–ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం

ప్రజా గొంతుక మే 20 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రానికి చెందిన దాసరి కుమారస్వామి గారి కుమారుడు దాసరి లక్ష్మణ్, ఇప్పలపల్లి రజిత గారి కుమారుడు అన్వేష్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దృష్టికి వచ్చింది.ఈ విషయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా దాసరి లక్ష్మణ్‌కు రూ.2,50,000, ఇప్పలపల్లి అన్వేష్‌కు రూ.75,000 మొత్తంగా రూ.3,75,000 విలువైన ఎల్ వో సి చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సర్పంచ్ బిల్లా యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు…

RaamSee Reporter
dishapower.in

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం

అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు

--ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.3.75 లక్షల ఆర్థిక సాయం

ప్రజా గొంతుక మే 20 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రానికి చెందిన దాసరి కుమారస్వామి గారి కుమారుడు దాసరి లక్ష్మణ్, ఇప్పలపల్లి రజిత గారి కుమారుడు అన్వేష్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దృష్టికి వచ్చింది.ఈ విషయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా దాసరి లక్ష్మణ్‌కు రూ.2,50,000, ఇప్పలపల్లి అన్వేష్‌కు రూ.75,000 మొత్తంగా రూ.3,75,000 విలువైన ఎల్ వో సి చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సర్పంచ్ బిల్లా యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!