భానుని భగభగలకు బయటకు రాని నిడమనూరు ప్రజానీకం
నల్గొండ జిల్లా ప్రతినిధి షేక్ షాకీర్ ప్రజా గొంతుక న్యూస్ మే20
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో భానుని భయంతో బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు.సాయంత్రం 5 గంటలు కావస్తున్న రోడ్డు మీద కనపడని ప్రజలు .
Post Views: 30











