E-PAPER

జిల్లా ఉదయ్ టీం అసోసియేషన్ మెమొరండం అందజేత.*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జిల్లా ఉదయ్ టీం అసోసియేషన్ మెమొరండం అందజేత.*

21 May 2026, 7:03 pm DISHA POWER

గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన భాషా షేక్కు...

-జిల్లా ఉదయ్ టీం అసోసియేషన్ మెమొరండం అందజేత.

జోగులాంబ గద్వాల జిల్లా మే 21 ( ప్రజా గొంతుక):

జోగులాంబ గద్వాల జిల్లాలోని దివ్యాం గుల హక్కుల పరిరక్షణ మరియు ఉపాధి అవకాశాల కల్పనపై విన్నపం - ఉదయ్ టీం అసోసియేషన్ జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం మరియు వారి హక్కుల కోసం పనిచేస్తున్న ఉదయ్ ( టీం )అసోసియేషన్ తరపున ఈ క్రింది ప్రధాన సమస్యలను మీ సానుకూల పరిశీలన కోసం సమర్పిస్తున్నాము.

అలా గేమా ప్రధాన డిమాండ్లు

1.బ్యాక్‌లాగ్ పోస్టుల వెరిఫికే షన్2.జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే వెరిఫి కేషన్ చేయించి, వాటి భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలి అన్నారు. మరియు ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్: ఆర్పి డబ్ల్యూ డి యాక్ట్ 2016 ప్రకారం జిల్లాలో జరిగే అన్ని కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నియామకాల్లో 4% రిజర్వేషన్ అమలు చేయాలి అన్నారు.ముఖ్యంగా కలెక్టర్ పరిధిలోని టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు హెల్ప్ డెస్క్ ఉద్యోగాలలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.గ్రామ స్థాయి ఉపాధి: జిల్లాలోని గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెం ట్ పోస్టులలో దివ్యాంగులకు 4% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో వాటా జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలి.సి ఎస్ ఆర్ ఫండ్స్ & ఉపాధి: జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థల ( ఎన్జీవోస్) ద్వారా సి ఎస్ ఆర్ ( కోపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులను సేకరించి, వాటిని దివ్యాంగుల ఉపాధి మరియు జీవనోపాధి పథకాల కోసం ఉపయో గించాలి అన్నారు.సెక్షన్ 92 అవగాహన: ఆర్ పి డబ్ల్యూ డి యాక్ట్ లోని సెక్షన్ 92 (దివ్యాంగులపై దాడులు, వివక్షకు శిక్షలు) గురించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్పష్టమైన అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలి అని తెలియప రిచా రు.జిల్లా కలెక్టర్ ఫండ్ (5% నిధు లు): జిల్లా కలెక్టర్ నిధుల నుండి 5% నిధు లను కేవలం దివ్యాంగుల కోసం కేటా యించాలి. ఈ నిధులను నిరుద్యోగ దివ్యాంగులకు స్వయం ఉపాధి ( సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ) కల్పించేందుకు వాడుకోవాలి అడ్డంకులు లేని వాతా వరణం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో దివ్యాంగుల సంచారానికి వీలుగా ఉండే విధంగా (ర్యాంపులు, లిఫ్టులు మొదలైనవి) చూడాలి. ఆర్ పి డబ్ల్యు యాక్ట్  కమిటీ & గ్రీవెన్స్ డే: జిల్లా స్థాయిలో ' ఆర్పి డబ్ల్యూ డి యాక్ట్ కమిటీ'ని బలోపేతం చేయాలి. అలాగే, ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలి.వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ( ఏఎంసి ) ప్రత్యేక స్లాట్లు:జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో షాపుల కేటాయింపులో లేదా వ్యాపార అనుమతులలో దివ్యాం గులకు ప్రత్యేక కోటా/స్లాట్లు కేటాయిం చాలి.బస్టాండ్ ఆవరణలో షాపులు:బస్టాండ్లలో ఉండే వాణిజ్య షాపుల టెండర్లలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలి లేదా వారికి ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు సడలించాలి.పార్కింగ్ టెండర్లు:బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండే వాహన పార్కింగ్ టెండర్లను నిర్వహించే బాధ్యతను అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలి.పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ:బస్టాండ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లోని 'సులభ్ కాంప్లెక్స్' లేదా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ టెండర్లలో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి.రేషన్ డీలర్ షిప్: కొత్తగా రేషన్ షాపులు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు 5% ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు గొప్ప ఆర్థిక భరోసా ఇస్తుంది.మీసేవ సెంటర్లు: మీసేవ లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్ల లైసెన్సులు ఇచ్చేటప్పుడు, అర్హత కలిగిన దివ్యాంగ నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల వారు గౌరవంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలరు. జిల్లాలోని వందలాది మంది దివ్యాంగుల ఆశలను మీ ముందు ఉంచుతున్నాం. మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని ఉదయ టీం కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ టీం కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

Generating image…

*గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన భాషా షేక్కు…*

*-జిల్లా ఉదయ్ టీం అసోసియేషన్ మెమొరండం అందజేత.*

జోగులాంబ గద్వాల జిల్లా మే 21 ( ప్రజా గొంతుక):

జోగులాంబ గద్వాల జిల్లాలోని దివ్యాం గుల హక్కుల పరిరక్షణ మరియు ఉపాధి అవకాశాల కల్పనపై విన్నపం – ఉదయ్ టీం అసోసియేషన్ జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం మరియు వారి హక్కుల కోసం పనిచేస్తున్న ఉదయ్ ( టీం )అసోసియేషన్ తరపున ఈ క్రింది ప్రధాన సమస్యలను మీ సానుకూల పరిశీలన కోసం సమర్పిస్తున్నాము.

అలా గేమా ప్రధాన డిమాండ్లు

1.బ్యాక్‌లాగ్ పోస్టుల వెరిఫికే షన్2.జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే వెరిఫి కేషన్ చేయించి, వాటి భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలి అన్నారు. మరియు ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్: ఆర్పి డబ్ల్యూ డి యాక్ట్ 2016 ప్రకారం జిల్లాలో జరిగే అన్ని కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నియామకాల్లో 4% రిజర్వేషన్ అమలు చేయాలి అన్నారు.ముఖ్యంగా కలెక్టర్ పరిధిలోని టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు హెల్ప్ డెస్క్ ఉద్యోగాలలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.గ్రామ స్థాయి ఉపాధి: జిల్లాలోని గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెం ట్ పోస్టులలో దివ్యాంగులకు 4% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో వాటా జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలి.సి ఎస్ ఆర్ ఫండ్స్ & ఉపాధి: జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థల ( ఎన్జీవోస్) ద్వారా సి ఎస్ ఆర్ ( కోపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులను సేకరించి, వాటిని దివ్యాంగుల ఉపాధి మరియు జీవనోపాధి పథకాల కోసం ఉపయో గించాలి అన్నారు.సెక్షన్ 92 అవగాహన: ఆర్ పి డబ్ల్యూ డి యాక్ట్ లోని సెక్షన్ 92 (దివ్యాంగులపై దాడులు, వివక్షకు శిక్షలు) గురించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్పష్టమైన అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలి అని తెలియప రిచా రు.జిల్లా కలెక్టర్ ఫండ్ (5% నిధు లు): జిల్లా కలెక్టర్ నిధుల నుండి 5% నిధు లను కేవలం దివ్యాంగుల కోసం కేటా యించాలి. ఈ నిధులను నిరుద్యోగ దివ్యాంగులకు స్వయం ఉపాధి ( సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ) కల్పించేందుకు వాడుకోవాలి అడ్డంకులు లేని వాతా వరణం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో దివ్యాంగుల సంచారానికి వీలుగా ఉండే విధంగా (ర్యాంపులు, లిఫ్టులు మొదలైనవి) చూడాలి. ఆర్ పి డబ్ల్యు యాక్ట్  కమిటీ & గ్రీవెన్స్ డే: జిల్లా స్థాయిలో ‘ ఆర్పి డబ్ల్యూ డి యాక్ట్ కమిటీ’ని బలోపేతం చేయాలి. అలాగే, ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలి.వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ( ఏఎంసి ) ప్రత్యేక స్లాట్లు:జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో షాపుల కేటాయింపులో లేదా వ్యాపార అనుమతులలో దివ్యాం గులకు ప్రత్యేక కోటా/స్లాట్లు కేటాయిం చాలి.బస్టాండ్ ఆవరణలో షాపులు:బస్టాండ్లలో ఉండే వాణిజ్య షాపుల టెండర్లలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలి లేదా వారికి ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు సడలించాలి.పార్కింగ్ టెండర్లు:బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండే వాహన పార్కింగ్ టెండర్లను నిర్వహించే బాధ్యతను అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలి.పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ:బస్టాండ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లోని ‘సులభ్ కాంప్లెక్స్’ లేదా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ టెండర్లలో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి.రేషన్ డీలర్ షిప్: కొత్తగా రేషన్ షాపులు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు 5% ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు గొప్ప ఆర్థిక భరోసా ఇస్తుంది.మీసేవ సెంటర్లు: మీసేవ లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్ల లైసెన్సులు ఇచ్చేటప్పుడు, అర్హత కలిగిన దివ్యాంగ నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల వారు గౌరవంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలరు. జిల్లాలోని వందలాది మంది దివ్యాంగుల ఆశలను మీ ముందు ఉంచుతున్నాం. మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని ఉదయ టీం కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ టీం కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

జిల్లా ఉదయ్ టీం అసోసియేషన్ మెమొరండం అందజేత.*

గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన భాషా షేక్కు...

-జిల్లా ఉదయ్ టీం అసోసియేషన్ మెమొరండం అందజేత.

జోగులాంబ గద్వాల జిల్లా మే 21 ( ప్రజా గొంతుక):

జోగులాంబ గద్వాల జిల్లాలోని దివ్యాం గుల హక్కుల పరిరక్షణ మరియు ఉపాధి అవకాశాల కల్పనపై విన్నపం - ఉదయ్ టీం అసోసియేషన్ జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం మరియు వారి హక్కుల కోసం పనిచేస్తున్న ఉదయ్ ( టీం )అసోసియేషన్ తరపున ఈ క్రింది ప్రధాన సమస్యలను మీ సానుకూల పరిశీలన కోసం సమర్పిస్తున్నాము.

అలా గేమా ప్రధాన డిమాండ్లు

1.బ్యాక్‌లాగ్ పోస్టుల వెరిఫికే షన్2.జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే వెరిఫి కేషన్ చేయించి, వాటి భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలి అన్నారు. మరియు ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్: ఆర్పి డబ్ల్యూ డి యాక్ట్ 2016 ప్రకారం జిల్లాలో జరిగే అన్ని కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నియామకాల్లో 4% రిజర్వేషన్ అమలు చేయాలి అన్నారు.ముఖ్యంగా కలెక్టర్ పరిధిలోని టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు హెల్ప్ డెస్క్ ఉద్యోగాలలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.గ్రామ స్థాయి ఉపాధి: జిల్లాలోని గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెం ట్ పోస్టులలో దివ్యాంగులకు 4% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో వాటా జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలి.సి ఎస్ ఆర్ ఫండ్స్ & ఉపాధి: జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థల ( ఎన్జీవోస్) ద్వారా సి ఎస్ ఆర్ ( కోపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులను సేకరించి, వాటిని దివ్యాంగుల ఉపాధి మరియు జీవనోపాధి పథకాల కోసం ఉపయో గించాలి అన్నారు.సెక్షన్ 92 అవగాహన: ఆర్ పి డబ్ల్యూ డి యాక్ట్ లోని సెక్షన్ 92 (దివ్యాంగులపై దాడులు, వివక్షకు శిక్షలు) గురించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్పష్టమైన అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలి అని తెలియప రిచా రు.జిల్లా కలెక్టర్ ఫండ్ (5% నిధు లు): జిల్లా కలెక్టర్ నిధుల నుండి 5% నిధు లను కేవలం దివ్యాంగుల కోసం కేటా యించాలి. ఈ నిధులను నిరుద్యోగ దివ్యాంగులకు స్వయం ఉపాధి ( సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ) కల్పించేందుకు వాడుకోవాలి అడ్డంకులు లేని వాతా వరణం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో దివ్యాంగుల సంచారానికి వీలుగా ఉండే విధంగా (ర్యాంపులు, లిఫ్టులు మొదలైనవి) చూడాలి. ఆర్ పి డబ్ల్యు యాక్ట్  కమిటీ & గ్రీవెన్స్ డే: జిల్లా స్థాయిలో ' ఆర్పి డబ్ల్యూ డి యాక్ట్ కమిటీ'ని బలోపేతం చేయాలి. అలాగే, ప్రతి నెలా కలెక్టర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించాలి.వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ( ఏఎంసి ) ప్రత్యేక స్లాట్లు:జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో షాపుల కేటాయింపులో లేదా వ్యాపార అనుమతులలో దివ్యాం గులకు ప్రత్యేక కోటా/స్లాట్లు కేటాయిం చాలి.బస్టాండ్ ఆవరణలో షాపులు:బస్టాండ్లలో ఉండే వాణిజ్య షాపుల టెండర్లలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలి లేదా వారికి ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు సడలించాలి.పార్కింగ్ టెండర్లు:బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండే వాహన పార్కింగ్ టెండర్లను నిర్వహించే బాధ్యతను అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలి.పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ:బస్టాండ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లోని 'సులభ్ కాంప్లెక్స్' లేదా పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ టెండర్లలో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి.రేషన్ డీలర్ షిప్: కొత్తగా రేషన్ షాపులు కేటాయించేటప్పుడు దివ్యాంగులకు 5% ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు గొప్ప ఆర్థిక భరోసా ఇస్తుంది.మీసేవ సెంటర్లు: మీసేవ లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్ల లైసెన్సులు ఇచ్చేటప్పుడు, అర్హత కలిగిన దివ్యాంగ నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల వారు గౌరవంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలరు. జిల్లాలోని వందలాది మంది దివ్యాంగుల ఆశలను మీ ముందు ఉంచుతున్నాం. మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని ఉదయ టీం కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ టీం కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!