పంప్ ఆపరేటర్ మహేష్ ని పరామర్శించిన……
మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:22పంప్ ఆపరేటర్ మహేష్ రెండు రోజుల కిందట గుండె పోటు రావడంతో నల్లగొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది.గుండె ఆపరేషన్ కూడా చేయడం జరిగింది.అట్టి విషయం తెలుసుకున్న హలియా మున్సిపాలిటీ చైర్మన్, చింతల చంద్రారెడ్డి, కమిషనర్ రవీందర్ రెడ్డి,వైస్ చైర్మన్, రాజా రమేష్ యాదవ్ కౌన్సిలర్ నకిరేకంటి సైదులు, మాజార్ మొయినిద్దీన్,చెరు పల్లి ముత్యాలు, కొమ్మనబోయిన చంద్రశేఖర్, దేపావత్ ప్రసాద్ నాయక్, కలిసి హాస్పిటల్ కి వెళ్లి అతని పరామర్శించడం జరిగింది.హాస్పటల్ నిమిత్త ఖర్చులకు తగిన ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.
Post Views: 159











