E-PAPER

సేవా కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ముందంజ.  -సీనియర్ జర్నలిస్టు పెద్ద ఇస్మాయిల్. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సేవా కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ముందంజ.  -సీనియర్ జర్నలిస్టు పెద్ద ఇస్మాయిల్. 

23 May 2026, 6:15 pm DISHA POWER

సేవా కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ముందంజ.

-సీనియర్ జర్నలిస్టు పెద్ద ఇస్మాయిల్.

గద్వాల, జిల్లామే 23( ప్రజా గొంతుక):జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సెకండ్ రైల్వే గేటు దగ్గర ఉన్న ఎస్వీఎస్ ఇవెంటాల్ లో జరిగిన సమావేశంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యుల ముందంజలో ఉన్నారని సీనియర్ జర్నలిస్టు పెద్ద ఇస్మాయిల్ అన్నారు.ఈ సందర్భంగా పెద్ద ఇస్మాయిల్ మాట్లాడుతూ అనారోగ్యంతో, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాల అభాగ్యాలకు, పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, అనారోగ్యంతో అల్లాడిపోతున్న అభాగ్యులకు భరోసనిస్తూ సోషల్ రెస్పాన్సిబులిటీ టీం సభ్యులు తమ వంతు ఉడుత భక్తితో సాయం చేస్తున్నారని వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలని, ఏమి ఆశించకుండా తమదైన శైలిలో జీవితంలో ఏదన్నా చేయాలనే తపనతో సోషల్ రెస్పాన్సిబిలిటీ పుట్టిందని, పదిమందితో ఏర్పడిన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు 150 మంది సభ్యులు వరకు చేరుకొని శనివారము ఎస్వీఎస్ ఈవెంట్లలో జరిగిన ఎనిమిదవ వార్షిక సమావేశం ఏర్పాటు చేసుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు తాము చేసినటువంటి సహాయము చిన్నదేనని అభాగ్యులకు అది పెద్దగా కనబడుతుందని ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని పెద్ద ఇస్మాయిల్ అన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!