రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి,మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దానసరి అనసూయ (సీతక్క)…
-మర్యాదపూర్వకంగా కలిసిన చైర్‌ప ర్సన్ మరియు గద్వాల నియోజక వర్గ ఇన్చార్జి సరితతిరుపతయ్య.
జోగులాంబ గద్వాల జిల్లా మే 23 (ప్రజా గొంతుక ):
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రివ ర్యులు సీతక్కని కలిసి ఆశీర్వాదాలు మరియు శుభాకాం క్షలు పొందారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో గొర్రెలు, మేకల కాపరుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మరియు పశుసంవర్థక రంగ అభివృ ద్ధిపై చర్చించారు.సరిత తిరుపతయ్యకి నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని సీతక్క ఆకాం క్షించారు.
Post Views: 35











