ఓదెల మండలంలో ఈదురు గాలులకు, గొర్ల కాపరి మృతి
ప్రజా గొంతుక న్యూస్/ఓదెల
ఓదెల మండలం శానగోండ గొల్లపల్లి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం వలన గొర్ల కాపరి రేకుల షెడ్డు కూలి మృతి .ఓదెల మండలం అబ్బిడిపల్లి, కోమిర గ్రామాల మధ్య పంటపొలాల్లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలువంద ఎకరాల మేర పశుగ్రాసం అగ్నికి ఆహుతి మంటల్లో కాలిపోయిన పలువురి రైతుల పంప్ సెట్ మోటార్లుమంటలను అదుపులో కి తెచ్చేందుకు శ్రమిస్తున్న రైతులు.
Post Views: 811











