E-PAPER

ఘనంగా గోపాల్ రెడ్డి పెళ్లిరోజు వేడుకలు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా గోపాల్ రెడ్డి పెళ్లిరోజు వేడుకలు 

26 May 2026, 11:33 am DISHA POWER

ఘనంగా గోపాల్ రెడ్డి పెళ్లిరోజు వేడుకలు

ప్రజాగొంతుక న్యూస్ గుర్రంపోడు

గుర్రంపోడు మండలం పాశంవారిగూడం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డీ అలివేలు పెళ్ళి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అమనగల్ మండలం కార్తల్ గ్రామం మైసిమాత శ్రీరామ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు అభిమానులు బంధువులు శాలువాలు భోకేలతో శుభాకాంక్షలు తెలిపారు

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!