మదాసి కురువ మదారి

కురువఎస్సీ,కులజులనుఎస్సీగానమోదుచేయమనిఅడుక్కోవాల్సినదుస్థితిఎందుకు.
కాంగ్రెస్ ప్రభుత్వంపైడా. కురువ విజయ్ కుమార్ ఫైర్.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
మదాసి కురువ మదారి కురువఎస్సీకులజులను సెన్సెస్-2027లో ఎస్సీగానమోదుచేయాలని కలెక్టరేట్ ఎదుట భారీధర్నానిర్వహించిన నాయకులు.
అనంతరం పోలీసుల జోక్యంతో గద్వాలజిల్లా జాయింట్ కలెక్టర్,కు వినతిపత్రంఅందజేసినమాదాసికురువసంఘం
జాతీయజనగణన(సెన్సస్-2027) ప్రక్రియలో భాగంగామదాసికురువ / మదారి కురువ ఎస్సీ కులజులనుఎలాంటిఆంక్షలు,వివక్షలులేకుండా కుటుంబయజమాని తెలిపినవిధంగాఎస్సీగా నమోదు చేయాలని తెలంగాణమదాసికురువ / మదారికురువఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా.కురువ విజయకుమార్,డిమాండ్ చేశారు.
ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లాజాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించినట్లుఆయన తెలిపారు. దేశంలోని ఇతరకులాలకురాష్ట్రంలోని (244) కులాలకు ఎలాంటిఆంక్షలులేకుండాకేవలంమదాసికురువమదారికురువకులజులకేకులధృవీకరణపత్రాలు చూపించాలని జిల్లా అధికారులుఒత్తిడిచేయడంభారతరాజ్యాంగంలోని ఆర్టికల్-14కు విరుద్ధమనిఆయనఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోతెలంగాణప్రభుత్వంచేపట్టినకులగణనసమయంలోజోగులాంబ గద్వాల జిల్లాలో అధికారులనిర్లక్ష్యం,కులమార్పిడిచర్యలకారణంగాఅనేకమందిమదాసి కురువ కులస్తుల వివరాలుతప్పుగానమోదు చేసినఘటనలు చోటుచేసుకున్నాయని డాక్టర్ విజయకుమార్ తెలిపారు.
ఈవిషయమై గతంలో తెలంగాణరాష్ట్రప్రభుత్వంచేపట్టినకులగణనలోతమకులాన్నిఎన్యుమరేటర్,లుతప్పుడుకులంగానమోదుచేస్తున్నారనిహైకోర్టునుఆశ్రయించగా,రిట్,పిటీషన్,నెంబర్ 33193/2024లో వచ్చినఉత్తర్వులమేరకు జిల్లాలో8482మంది ప్రజలుతెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా53182మందిమదాసికురువకులముగానమోదుచేసుకున్నవిషయంఅధికారులకుతెలిసిందేఅనిఆయనపేర్కొన్నారు.
ప్రస్తుతంజరుగుతున్నజనగణనలోకూడాస్థానిక స్థాయిలో కొందరు అధికారులుకులమార్పిడికిపాల్పడుతున్నారనే ఫిర్యాదులువస్తున్నాయని,అందరినిలెక్కిద్దాంఅనేభారతప్రభుత్వలక్ష్యానికిఇదివిరుద్ధమనిడాక్టర్.విజయకుమార్విమర్శించారు.
కాబట్టిజిల్లాకలెక్టర్,తక్షణమే జోక్యం చేసుకుని గ్రామస్థాయిఎన్యూమరేటర్లకుస్పష్టమైనఆదేశాలు జారీ చేసి,ఎలాంటి వివక్షలేకుండాప్రతికుటుంబం తెలిపిన కుల వివరాలనుయథాతథంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డా.కురువవిజయకుమార్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడుపుల్లూరువెంకటేష్,రవిప్రకాష్,మధుమెడికల్,షాప్,మహేష్,కోతులగిద్దకిష్టప్ప,నేలహల్లిసొంటిరంగప్ప,పెద్దొడ్డినర్సిములు,రాజేష్ మల్దకల్.రామాంజనేయులు,మద్దెలబండతిరుమలేష్ తదితర కుల నాయకులుపాల్గొన్నారు.
ఇట్లు….
డా. కురువ విజయ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ మదాసి కురువ / మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం…











