E-PAPER

ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడం లేదు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడం లేదు

26 May 2026, 11:52 am DISHA POWER

ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడం లేదు

-- యాదాద్రి భువనగిరి జిల్లా జిట్టా యువ సేన నాయకులు సేవర్తి మధు

ప్రజాగొంతుక ప్రతినిధి/యాదాద్రి భువనగిరి జిల్లా:

వర్షాకాలం సీజన్ ప్రారంభం కావస్తున్నా ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా జిట్టా యువ సేన నాయకులు సేవర్తి మధు అన్నారు.ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ

గత నెల రోజులుగా జిల్లా పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వడ్లు సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల వారు ఆర్థిక,మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడైనా అకాల వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి,రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Generating image…

ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడం లేదు

— యాదాద్రి భువనగిరి జిల్లా జిట్టా యువ సేన నాయకులు సేవర్తి మధు

ప్రజాగొంతుక ప్రతినిధి/యాదాద్రి భువనగిరి జిల్లా:

వర్షాకాలం సీజన్ ప్రారంభం కావస్తున్నా ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా జిట్టా యువ సేన నాయకులు సేవర్తి మధు అన్నారు.ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ

గత నెల రోజులుగా జిల్లా పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వడ్లు సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల వారు ఆర్థిక,మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడైనా అకాల వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి,రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!