స్వాతంత్రసమరయోధులకుటుంబానికిప్రభుత్వ భూమి, గృహస్థలం కేటాయించాలి.

స్వాతంత్రసమరయోధుని భార్య లింగమ్మ (90)
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినప్రజావాణి కార్యక్రమంలో,స్వాతంత్రసమరయోధుల,కుటుంబానికిప్రభుత్వభూమి,గృహస్థలం,కేటాయించాలని కలెక్టర్,ని కోరుతూలింగమ్మ( 90 )వినతిపత్రంసమర్పించారు. వివరాలలోకి వెళితేధరూరుమండలం ఉప్పేరు గ్రామానికి చెందిన లింగమ్మ తన భర్తతాయప్పదేశస్వాతంత్ర్యసమరంలోపాల్గొని దేశ సేవ చేసిన స్వాతంత్రసమరయోధుడని పేర్కొన్నారు. ప్రస్తుతంఆయనమరణించడంతోతానుఆర్థికసామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తనకు ఉన్న సమస్య కలెక్టర్,దృష్టికితీసుకెళ్లారు.ప్రభుత్వ రెవెన్యూ శాఖజారీచేసినజి.ఓ.ఎం.ఎస్ నం.185,తేదీ 11-03-1997 ప్రకారం స్వాతంత్రసమరయోధులువారికుటుంబాలకు గృహస్థలం,ప్రభుత్వ భూమికేటాయింపుచేయాలనిప్రభుత్వంనిర్ణయించిన విషయాన్ని ఆమె వినతిపత్రంలో ప్రస్తావించారు.కావున సంబంధితజి.ఓ.నిబంధనల మేరకు తనకు ప్రభుత్వ భూమి,గృహ స్థలంకేటాయించిజీవనోపాధికితోడ్పాటుఅందించాలని లింగమ్మ జిల్లా కలెక్టర్‌ను కోరారు.











