*శ్రీ సవరమ్మ అమ్మవారిని దర్శించుకున్న…*
*-27వ వార్డు కౌన్సిలర్ శ్రీ వై గోవిందు*.
*-12వ వార్డు కౌన్సిలర్ లతా రామకృష్ణ.*
*జోగులాంబ గద్వాల జిల్లా మే 26( ప్రజా గొంతుక )*
గద్వాల పట్టణంలోని వడ్డెవీధిలో సవరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగానేడు అంగరంగ వైభవంగా నిర్వహించ డం జరుగుతుంది. ఈ సందర్భంగా 27 వ వార్డు కౌన్సిలర్ శ్రీ వై గోవిం దు మరీయు 12 వ వార్డు కౌన్సిలర్ లతరామకృష్ణ దర్శీంచుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ వడ్డేవీధి లో ఉన్న ప్రజలు సుఖసం తోషాలతో ఉండాలని ప్రతి సంవ త్సరం ఇలాగే ద్యావర మహో త్సవం జరుపుకోవాలని కోరుకు న్నారు. సుఖసంతోషాలతో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేవీధి కుల పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 38











