E-PAPER

పర్యవేక్షణ లేని 100 ప్యాకేజ్,కెనాలుపనులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పర్యవేక్షణ లేని 100 ప్యాకేజ్,కెనాలుపనులు

26 May 2026, 6:36 pm DISHA POWER

పర్యవేక్షణ లేని 100 ప్యాకేజ్,కెనాలుపనులు

వార్డ్,మెంబర్,ఆంజనేయులుమరియు గ్రామ ప్రజలు.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జోగులాంబగద్వాలజిల్లా ఇటిక్యాలమండలం చాగాపురం శివారులో గల100 ప్యాకేజ్ కెనాల్ లో డి సిక్స్ ఎల్ ఓ టి దగ్గరబెడ్,కాంక్రీట్,పనులు,జరుగుతున్నసందర్భంగాఅక్కడసంబంధితసూపర్వైజర్స్,కానీఏఈలుకానీసంబంధితఅధికారులులేనిలోటుస్పష్టంగాకనిపిస్తుంది.అధికారులుఅక్కడలేరు.కానీఅక్కడఏమైనామెజర్మెంట్,తక్కువకానీఎక్కువకానీఅయితేఎవరిబాధ్యతఅని,గ్రామప్రజలుకాంట్రాక్టర్,ను నిలదీయడం జరిగింది. చాగాపురం గ్రామసమీపానబ్లాస్టింగ్ పనులు జరుగుతున్న కూడాసంబంధితఅధికారులు ఎవరూ లేరని గ్రామప్రజలునిలదీశారు

ప్రమాదకరపనులుజరుగుతున్నకూడాఅధికారులు ఎవరు లేకుండా ఉన్నతీరునుఉన్నతాధి కారులదృష్టికి,తీసుకుపోతామనిగ్రామప్రజలుఅన్నారరు

చరవాణిలోసంబంధిత ఏఈసంప్రదించగాస్పందించడం లేదు

ఇందులో వార్డ్ మెంబర్ ఆంజనేయులు,గ్రామప్రజలుతదితరులుఉన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!