ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాక్యట్లు పంపిణి చేసిన…మాజీ ఉపసర్పంచ్ రాజేశం..
ప్రజా గొంతుక (మే 27)కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని మొట్లపల్లి గ్రామ పరిధిలోని పెద్ద కుంటలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన మాజీ ఉపసర్పంచ్ ముద్దసాని రాజేశం. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు. వేసవి ఎండను దృష్టిలో ఉంచుకొని కూలీలకు మజ్జిక ను అందజేసినట్లు అయన చెప్పారు.
Post Views: 111











