గత రెండు నెలల నుండి రైతుల గోస
కంటాలు కకా తీవ్ర ఇంబంది పడుతున్న
రైతులు
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రము
లోని
పిఎ సి ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మొక్కలు
గత రెండు నెలల నుండి రైతులు కాంటాలు కాక వడగళ్ల వానతో ఇబ్బందులు పడుతున్నారు
ఏప్రిల్ మే తీవ్ర ఎండ 43,44, డిగ్రీల ఎండలో ఇల్లు వాకిలి వదిలి ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తే అమ్మడానికి కన్నీరు పెడుతున్న రైతు
ప్రభుత్వం క్వింటాకు 2400 ప్రకటించడంతో రైతులు ఒక పక్కన ఆనందం మరొక పక్కన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
సరియైన టైంకు కాంటాలు కాక ఇబ్బంది
పెడుతూ న్నారు
నెక్కోడ మార్కెట్కు వచ్చిన బస్తాలు మొత్తం రెండు లక్షల క్వింటాళ్లు దిగుమతి ఎగుమతి విషయంలో అమానీల కొరతతో బీహార్ నుండి కూలీలను తెప్పించి నప్పటికీ సరియైన టైం కు లారీలు దొరకక అమాలీలు దొరకక రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు
ఒక కింటాకు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు
అయినప్పటికీ ఎహుమతి విషయంలో చాలా జాప్యం జరుగుతున్నది ఇప్పటికైనా తొందరగా పంపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు











