తెల్లవారుజామున పడిన వర్షం ఉరుముకు కొడే దూడలు మృతి
*-బంట్రోతు కుశీలన్న రైతు కోడె దూడలు…*
ప్రజా గొంతుక జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన బంట్రోతు కుశలన్న తండ్రి బంట్రోతు భీమన్న అనే రైతువి..తెల్లవా రుజా మున పడిన వర్షానికి ఉరుముకు రెండు కోడె దూడలు మృతి చెందాయి మరియు ఈ కోడెదూడలు విలువ దాదాపుగా1,50000/- రూపాయలు గల కోడెదూడలు ఉరుము కు అకస్మా త్తుగా కోడెదూ డలు మృతి చెందాయి అలాగే ఈ రైతు కు ప్రభుత్వపరమైన నష్ట పరిహా రం రైతుకు చెల్లిస్తే బాగుం టుందని గ్రామ ప్రజలు రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 30











