E-PAPER

హలియా నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనానికి ఎంపిక.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హలియా నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనానికి ఎంపిక.

29 May 2026, 4:51 pm DISHA POWER

హలియా నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనానికి ఎంపిక..... ఓరువాల సరిత నరేష్హలియా

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:29తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి "మహిళా వారోత్సవాలు - కవిసమ్మేళనం" కార్యక్రమానికి కవయిత్రి ఓరువాల సరిత నరేష్ ఎంపికయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "తెలంగాణ ప్రజాకళ" 99 రోజుల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలో భాగంగా ఈ మహిళా కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే మే 31, 2026 వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని "పాల్కురికి సోమన మూల" వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కవిసమ్మేళనానికి గడ్డం శ్యామల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేసిన పలువురు ప్రముఖ మహిళా కవులతో పాటు, ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ఓరువాల సరిత నరేష్ పాల్గొని తన కవితా గానాన్ని వినిపించనున్నారు.యువజనాభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. వాణీప్రసాద్ ఐ ఏ ఎస్ , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి (ఐ ఏ ఎస్ ) ల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనంలో కవితా పఠనానికి ఓరువాల సరిత నరేష్ ఎంపిక కావడం పట్ల స్థానిక సాహితీవేత్తలు, కవులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

Generating image…

హలియా నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనానికి ఎంపిక….. ఓరువాల సరిత నరేష్హలియా

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:29తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి “మహిళా వారోత్సవాలు – కవిసమ్మేళనం” కార్యక్రమానికి కవయిత్రి ఓరువాల సరిత నరేష్ ఎంపికయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ ప్రజాకళ” 99 రోజుల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలో భాగంగా ఈ మహిళా కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే మే 31, 2026 వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని “పాల్కురికి సోమన మూల” వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కవిసమ్మేళనానికి గడ్డం శ్యామల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేసిన పలువురు ప్రముఖ మహిళా కవులతో పాటు, ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ఓరువాల సరిత నరేష్ పాల్గొని తన కవితా గానాన్ని వినిపించనున్నారు.యువజనాభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. వాణీప్రసాద్ ఐ ఏ ఎస్ , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి (ఐ ఏ ఎస్ ) ల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనంలో కవితా పఠనానికి ఓరువాల సరిత నరేష్ ఎంపిక కావడం పట్ల స్థానిక సాహితీవేత్తలు, కవులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

Disha Power Editor
dishapower.in

హలియా నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనానికి ఎంపిక.

హలియా నుండి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనానికి ఎంపిక..... ఓరువాల సరిత నరేష్హలియా

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:29తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి "మహిళా వారోత్సవాలు - కవిసమ్మేళనం" కార్యక్రమానికి కవయిత్రి ఓరువాల సరిత నరేష్ ఎంపికయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "తెలంగాణ ప్రజాకళ" 99 రోజుల సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలో భాగంగా ఈ మహిళా కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే మే 31, 2026 వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని "పాల్కురికి సోమన మూల" వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కవిసమ్మేళనానికి గడ్డం శ్యామల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేసిన పలువురు ప్రముఖ మహిళా కవులతో పాటు, ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ఓరువాల సరిత నరేష్ పాల్గొని తన కవితా గానాన్ని వినిపించనున్నారు.యువజనాభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. వాణీప్రసాద్ ఐ ఏ ఎస్ , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి (ఐ ఏ ఎస్ ) ల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనంలో కవితా పఠనానికి ఓరువాల సరిత నరేష్ ఎంపిక కావడం పట్ల స్థానిక సాహితీవేత్తలు, కవులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!