E-PAPER

నిషేధిత విత్తనాలు, పురుగు మందులను విక్రయించడం నేరము. సీ ఐ రమేశ్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నిషేధిత విత్తనాలు, పురుగు మందులను విక్రయించడం నేరము. సీ ఐ రమేశ్ 

29 May 2026, 5:16 pm DISHA POWER

నిషేధిత విత్తనాలు, పురుగు మందులను విక్రయించడం నేరము. సీ ఐ రమేశ్

ప్రజా గొంతుక మే 29, ఎల్కతుర్తి,హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో శుక్రవారం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అలాగే ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ మరియు శ్రీ రాజరాజేశ్వర ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాపులని మండల వ్యవసాయ అధికారి గారు శ్రీ ఎం.రాజ్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీ పులి రమేష్ ,ఎస్సై శ్రీ ఇ.నరసింహరావు మరియు వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. పున్నంచందర్ తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా విత్తన షాపుల యజమానులు ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని సూచించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నిషేధించిన బి.టీ 3 విత్తనాలు,పురుగుమందులు అమ్మినట్లయితే కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది.వ్యాపారులు విత్తన చట్టంలోని నియమాలని పాటిస్తూ నాణ్యత కలిగిన విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని సూచించడం జరిగింది. అలాగే ఎరువులను కూడా అధిక ధరలకు అమ్మ వద్దని సూచించడం జరిగింది. విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన రైతులకి విధిగా రసీదులు ఇవ్వాలని సూచించడం జరిగింది. బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్స్, స్టాక్ బోర్డులని విధిగా ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించడం జరిగింది.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!