తెలంగాణఉద్యమకారులఇటిక్యాలశాఖఅధ్యక్షునిగా….
కే ప్రభుదాస్ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.తెలంగాణఉద్యమకారులరాష్ట్రశాఖఅధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ ఆదేశాలమేరకుఎర్రవల్లి మరియుఇటిక్యాలమండలాల ఉద్యమకారుల ఫోరంనుంచిమండలఅధ్యక్షులనురాష్ట్రఉద్యమకారులఫోరంఆదేశాలఆదేశాలమేరకురాష్ట్ర కమిటీ కార్యదర్శిగుమ్మ గోవర్ధన్,మరియుఉమ్మడిజిల్లాఅధ్యక్షులుగార్లపాడుభూషణంఆధ్వర్యంలోమండలకమిటీలనుఎన్నుకోవడంజరిగింది. ఈకార్యక్రమంలోభీమేష్ రెడ్డి శేఖర్ రెడ్డి మంద శీను మద్దిలేటి ఇబ్రహీం తదితరులుపాల్గొన్నారు.ఇటిక్యాలమండలఅధ్యక్షునిగాకే.ప్రభుదాసునుఉపాధ్యక్షులుగావావిలాల జీవన్,రాజును. ప్రధాన కార్యదర్శులుగా మునగాలహనుమంతుకార్యదర్శులుగామునగాలరాము,ప్రసంగి,సునీల్,కే.శివశంకర్,సంజనమాధవ్,కోశాధికారిగాఐశ్వర్యలనుఎన్నుకోవడం జరిగిందనీ,వారికి గుమ్మగోవర్ధన్,గార్లపాడుభూషణంచేతులమీదుగానియామకపత్రాలు అందజేశారు.











