హలియ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం…..

మజ్జిగ దాత…. నెమలి శ్రీనివాస్ కావ్య ఆధ్య కర్రి పాయింట్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:30
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లో హాలియా క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మజ్జిగ పంపిణీ దాత ఆద్య కర్రి పాయింట్ నెమలి శ్రీనివాస్ కావ్య,హాలియా క్లబ్ అధ్యక్షుడు పొట్టుముత్తు వెంకటేష్ గుప్తా సభ్యులు సంతోష్ ఉదయ్ నాగరాజు అరవిందు బచ్చు వెంకన్న బచ్చు సతీష్ పోలిశెట్టి మహేష్ రవీందర్ విశ్వనాథ్ వినోద్ గంధ మహేష్ సైదయ్య మజ్జిగ పంపిణీలో పాల్గొనడం జరిగింది
Post Views: 57











