E-PAPER

సర్పంచుల అకౌంట్లోకి గౌరవ వేతనం జమ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు..సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సర్పంచుల అకౌంట్లోకి గౌరవ వేతనం జమ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు..సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు

15 Jun 2026, 10:53 am DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట మండలం తెలంగాణలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఐదు నెలల కాలానికి సంబంధించిన గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన 12,702 మంది సర్పంచులకు ప్రతీ నెలకు రూ. 6,500 చొప్పున ఐదు నెలలకు (10 రోజుల పాటు డిసెంబర్ నెల మరియు జనవరి నుండి మే నెల వరకు) 35,000 చొప్పున ఒక్కొక్కరి ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. నేడు సర్పంచుల అకౌంట్లో డబ్బులు జమ కావడంతో బచ్చన్నపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రజా ప్రతినిధులను గౌరవిస్తూ వారి గౌరవ వేతనం వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని, రెగ్యులర్గా వస్తాయని అన్నారు. ప్రజలకు సంక్షేమం పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు నిరుపేద ప్రజలకు అందిస్తున్నామని, వారి సొంత ఇంటి కళ నెరవేరుస్తున్నామని అన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!