36 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
దిశ పవర్ ప్రతినిధి బచ్చన్నపేట మండలం. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది 1989 — 90 సంవత్సరానికి గాను 36 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులంతా కొన్నే గ్రామ పాఠశాలలో కలిసి వారి పూర్వజ్ఞాపకాలు పంచుకున్నారు దీనికి సామాజిక సేవా కార్యకర్త కూడా శివకుమార్ గౌడ్ అధ్యక్షత వహించి స్నేహితులందరినీ ఒకే వేదికపై చేర్చి వారి పూర్వజ్ఞాపకాలు పంచుకున్నారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గురువు నేర్పిన పాఠాలు నేర్చుకుని ఈరోజు ఇంత వారిమి అయ్యామని చిన్న వయసులో చేసిన అల్లర్లు అవన్నీ గుర్తు చేసుకుని మళ్లీ ఒకసారి బాల్యంలోకి వెళ్లినట్లు ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొండి ఉప్పల్ రెడ్డి పాము నాగరాజు పాము రామకృష్ణ మరియు స్నేహితులు పాల్గొన్నారు.
Post Views: 15











