E-PAPER

సాల్వాపూర్ ఎల్లమ్మ కల్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సాల్వాపూర్ ఎల్లమ్మ కల్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్

24 Jun 2026, 6:32 pm DISHA POWER

సాల్వాపూర్ ఎల్లమ్మ కల్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్

దిశపవర్,బచ్చన్నపేట:బచ్చన్నపేట మండలoలోని సాల్వాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్, మాజీ సర్పంచ్ సింగారయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులతో కలిసి కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!