E-PAPER

మసూద్ నియామకంతో ముస్లిం మైనార్టీల్లో హర్షాతిరేకాలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మసూద్ నియామకంతో ముస్లిం మైనార్టీల్లో హర్షాతిరేకాలు

03 Jul 2026, 4:30 pm DISHA POWER

మసూద్ నియామకంతో ముస్లిం మైనార్టీల్లో హర్షాతిరేకాలు

జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

దిశ పవర్,బచ్చన్నపేట,

బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మహమ్మద్ మసూద్ నియామకం కావడంతో మండల వ్యాప్తంగా, ముఖ్యంగా ముస్లిం మైనార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బచ్చన్నపేట జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు నూతన మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్‌ను ఘనంగా సన్మానించారు.

జామియా మసీద్‌లో నమాజ్ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మహమ్మద్ మసూద్‌కు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ నాయకుడికి మండల అధ్యక్ష పదవి దక్కడం ఆనందదాయకమని పేర్కొన్నారు. పార్టీ పట్ల మహమ్మద్ మసూద్ చూపిన విధేయత, కృషికి గుర్తింపుగానే ఈ బాధ్యత లభించిందన్నారు. గతంలో ఎంపీటీసీగా ప్రజలకు సమర్థవంతంగా సేవలందించిన ఆయన, అదే అనుభవంతో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత రాజకీయ పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహమ్మద్ గౌస్, సర్పంచ్ ఫెరోజ్ భాయ్, మహమ్మద్ దస్తగిరి,మహమ్మద్ అజీమ్, జావిద్, మహమ్మద్ పాషా, మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ డాక్టర్ సత్తార్, మహమ్మద్ మున్నాభాయ్, యాహూ పాషా తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!