రాయపర్తి, ఆగష్టు 22 దిశ పవర్రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరికేడు గ్రామంలో భరస పార్టీ నాయకులు తోటకూరి సోమయ్య ఇటీవల అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలియగానే శనివారం ఉదయం వారి నివాసనికి చేరికోని సోమయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మీకు అండగా మేము ఉన్నామని భరోసా కల్పించారు, తదనంతరం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన ఎస్ఆర్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి , సంధి దేవేందర్ రెడ్డి, చందు రామ్ యాదవ్, సంకినేని ఎల్లస్వామి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మేర వీరాస్వామి, మాజీ సర్పంచ్ చిన్నల రాజబాబు, మాజీ ఎంపీటీసీ బండి రాజబాబు, పార్టీ ముఖ్య నాయకులు సుధాకర్, అంజాద్ పాషా, మంగిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు,











