E-PAPER

మిత్రుని షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న గజ్వేల్ పట్టణ సూర్య నమస్కార బృందం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మిత్రుని షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న గజ్వేల్ పట్టణ సూర్య నమస్కార బృందం

24 Aug 2026, 8:28 am DISHA POWER

దిశ పవర్ గజ్వేల్, ఆగస్టు 23 :గజ్వేల్ పట్టణానికి చెందిన సూర్య నమస్కార బృందం సభ్యులు తమ మిత్రులు విశ్వనాథ్–ఉష దంపతుల షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొనేందుకు గజ్వేల్ నుంచి ప్రత్యేకంగా ప్రయాణించి తమిళనాడు రాష్ట్రంలోని మల్యాది ప్రాంతానికి చేరుకున్నారు. సుదూర ప్రయాణం చేసి వేడుకలకు హాజరైన బృంద సభ్యులు దంపతులను ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విశ్వనాథ్–ఉష దంపతుల దాంపత్య జీవితం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో మరింత ఆనందంగా కొనసాగాలని, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని బృంద సభ్యులు ఆకాంక్షించారు. షష్టిపూర్తి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇలాంటి వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు తాటికొండ కృష్ణారెడ్డి, పాలమాకుల సుభాష్ చంద్రారెడ్డి, పుదరి బిక్షపతి, కొడిత్యాల రవికుమార్, పులిమామిడి సుదర్శన్ చారి, పాశికంటి బాల్ చంద్రం, తూం జితేందర్, నాయిని యాదగిరి, దూలం నర్సింలు గౌడ్, నందాల శ్రీకాంత్, బెల్డె రాజులు, గుంటుకు యాదగిరి, నిమ్మ రమేష్, పాశికంటి నర్సింలు, బోనగిరి సత్యనారాయణ, కుంజి విశ్వనాథం, లింగంపల్లి హరికుమార్, కోట్ల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడి షష్టిపూర్తి వేడుకలకు సుదూర ప్రాంతం నుంచి తరలివచ్చిన బృంద సభ్యులకు విశ్వనాథ్–ఉష దంపతులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!