E-PAPER

పోచన్నపేట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కిరెడ్డి శ్రీధర్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పోచన్నపేట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కిరెడ్డి శ్రీధర్

29 Aug 2026, 4:07 pm DISHA POWER

పోచన్నపేట గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అక్కిరెడ్డి శ్రీధర్

రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

దిశ పవర్, బచ్చన్నపేట మండలం: పోచన్నపేట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కిరెడ్డి శ్రీధర్‌ను పార్టీ కార్యకర్తలు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీపతి అనిల్‌ను కూడా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో అక్కిరెడ్డి శ్రీధర్ కీలకంగా కృషి చేశారని కార్యకర్తలు తెలిపారు. గతంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందించారు. ఆయన సేవలను గుర్తించిన కార్యకర్తలు మరోసారి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అక్కిరెడ్డి శ్రీధర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన శ్రీపతి అనిల్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్షుడు, పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎండి మసూద్, జిల్లా నాయకులు దాత్రపు నరేష్, జిల్లా సందీప్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల మహేందర్, గుట్ట చైర్మన్ ఈదులకంటి వెంకటరెడ్డి, యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, కొయ్యడి శ్రీనివాస్, రామీని మదన్మోహన్, గుర్రపు బాలరాజు,సద్ది నర్సిరెడ్డి, చెరుకూరి శ్రీనివాస్, కన్రాజ్ రవీందర్, నీల రమేష్, కొక్కలకొండ బాబు, బొట్టు గణపతి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!