E-PAPER

తీజ్ పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తీజ్ పండుగ ఉత్సవాలలో పాల్గొన్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

28 Aug 2026, 1:50 pm DISHA POWER

రాయపర్తి, ఆగష్టు 28 దిశ పవర్  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బాలు నాయక్ తండా గ్రామం గొప్య తండాలో స్థానిక తండా వాసుల పిలుపు మేరకు తీజ్ పండుగ ఉత్సవాలలో పాల్గొనాలని కోరగా వేంటనే సందర్శించి, తండా ప్రజలకు శుక్రవారం మధ్యాహ్నం తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు చిన్నపాక రాంబాబు, గుగులోత్ రమేష్, మండల పార్టీ నాయకులు పోతుల కొమురుమల్లు, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, భూక్య వెంకన్న, భూక్య బాలాజీ తదితరులు పాల్గొన్నారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!